RRB: అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...! 8 d ago

featured-image

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్-2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9,970 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు ఏప్రిల్ 10 నుండి మే 9 వరకు స్వీకరించబడతాయి. దరఖాస్తు ఫీజు జనరల్/OBC అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.250. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD